Home న్యూస్ 11 డేస్ లో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ అయిన టోటల్ ఏరియాలు ఇవే!!

11 డేస్ లో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ అయిన టోటల్ ఏరియాలు ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ లను పూర్తి చేసుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా రిమార్కబుల్ ఓపెనింగ్స్ తర్వాత సినిమా..

సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంపాక్ట్ వలన తర్వాత కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది…

సినిమా ఓపెనింగ్స్ చూసి చాలా త్వరగానే బ్రేక్ ఈవెన్ ని దాటుతుంది అనుకున్నా కొంచం స్లో అయింది. ఓవరాల్ గా 11 రోజులు పూర్తి అయ్యే టైంకి బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ అయిన ఏరియాలు గమనిస్తే…

Daaku Maharaaj Movie 1st Day Total WW Collections!!

#DaakuMaharaj WW Pre Release Business Details(Valued)
👉Nizam: 17.50Cr
👉Ceeded: 15.50Cr
👉UA: 8Cr
👉East: 6Cr
👉West: 5Cr
👉Guntur: 7.2Cr
👉Krishna: 5.4Cr
👉Nellore: 2.7Cr
AP-TG Total:- 67.30CR
👉KA+ROI: 5.40Cr
👉OS – 8Cr
Total WW: 80.70CR(Break Even- 82CR~)

11 రోజుల్లో సినిమా వైజాగ్ ఏరియాలో… వెస్ట్ ఏరియాలో గుంటూరు లో ఆల్ మోస్ట్ కృష్ణాలో నెల్లూరు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకోగా నైజాంలో మరో 3 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా రాయలసీమ ఏరియాలో మరో 3.50 కోట్ల రేంజ్ లో..

Daaku Maharaaj Movie 9 Days Total WW Collections!!

షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది…ఇక ఈస్ట్ లో మరో 1 కోటి కి పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 1.45 కోట్ల రేంజ్ లో..

షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసింది ఇప్పటి వరకు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 82 కోట్ల టార్గెట్ కి మరో 4.09 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక ఈ మంత్ ఎండ్ వరకు సినిమాకి రన్ ఉండే అవకాశం ఉండగా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.

Daaku Maharaaj Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here