Home న్యూస్ 11 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…ఆ ఒక్క చోట తప్పితే అంతటా ఔట్!

11 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…ఆ ఒక్క చోట తప్పితే అంతటా ఔట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రెండో వీకెండ్ ని పూర్తి చేసుకుని వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా వీకెండ్ లో ఏమాత్రం జోరుని చూపించ లేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మరింతగా డ్రాప్ అయింది…

అన్ని చోట్ల డ్రాప్ అయిన సినిమా ఒక్క తమిళనాడులో మాత్రమే కొంచం హోల్డ్ చేసినా కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా భారీగా డ్రాప్ అయ్యింది ఇప్పుడు…మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది…

ఇక సినిమా టోటల్ గా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 11 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.92Cr
👉Ceeded: 1.77Cr
👉UA: 1.61Cr
👉East: 95L
👉West: 64L
👉Guntur: 1.15Cr
👉Krishna: 92L
👉Nellore: 49L
AP-TG Total:- 13.45CR(23.00CR~ Gross)

Indian2-Bharateeyudu2 11 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 25 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 11.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా 11వ రోజున 1.95 కోట్ల గ్రాస్ ను 95 లక్షల షేర్ ని అందుకుంది…

ఇక టోటల్ గా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indian2 Movie 11 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 49.90Cr
👉Telugu States- 23.00Cr
👉Karnataka- 9.10Cr
👉Kerala – 5.65Cr
👉Hindi+ROI – 8.10Cr
👉Overseas – 49.75CR****
Total WW collection – 145.50CR(70.60CR~ Share)

మొత్తం మీద సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 101.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Indian2-Bharateeyudu2 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here