Home న్యూస్ 129 కోట్లు ఔట్…..11 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

129 కోట్లు ఔట్…..11 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

0
11 Days Raayan Movie Total World Wide Collections
11 Days Raayan Movie Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ రాయన్(Raayan Movie) వీకెండ్ లో ఆదివారం రెట్టించిన జోరు చూపించి దుమ్ము లేపగా… సినిమా 11వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎక్కువగా డ్రాప్ అవ్వగా మొత్తం మీద 10వ రోజుతో పోల్చితే 28 లక్షల రేంజ్ లో డ్రాప్ అయ్యి 14 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఇప్పుడు…ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Dhanush Raayan 11 Days Telugu States Collections
👉Nizam: 3.10Cr~
👉Ceeded: 72L
👉UA: 71L
👉East: 39L
👉West: 27L
👉Guntur: 47L
👉Krishna: 44L
👉Nellore: 26L
AP-TG Total:- 6.36CR(12.30CR~ Gross)

Dhanush Raayan 11 Days Total Wold Wide Collections!

5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 86 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Dhanush Raayan 11 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 63.75Cr
👉Telugu States- 12.30Cr
👉Karnataka- 8.90Cr
👉Kerala – 4.90Cr
👉Hindi+ROI – 3.25Cr
👉Overseas – 36.15CR****
Total WW collection – 129.25CR(61.15CR~ Share)

మొత్తం మీద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రాయన్ మూవీ 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 15.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటుందో చూడాలి.

Dhanush Raayan 9 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here