Home న్యూస్ 82 కోట్ల టార్గెట్….11 రోజుల్లో రెట్రో ఎంత రికవరీ చేసిందంటే!!

82 కోట్ల టార్గెట్….11 రోజుల్లో రెట్రో ఎంత రికవరీ చేసిందంటే!!

0

కోలివుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య(Suriya) నుండి సరైన సినిమా కోసం ఎప్పటి నుండో ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా రీసెంట్ టైంలో అలాంటి సినిమా అయితే రావడం లేదు. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రెట్రో(Retro Movie) మూవీ మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ కూడా మొదటి రోజునే సినిమాకి…

మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోయింది. తమిళనాడులో పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల ఇంపాక్ట్ అయితే అనుకున్న రేంజ్ లో లేదు…

ఇక రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకునే టైంకి తెలుగు లో సినిమా వసూళ్ళని గమనిస్తే… 
RETRO Movie 11 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 1.46Cr~
👉Ceeded: 46L~
👉Andhra: 1.74Cr~
AP-TG Total:- 3.66CR(7.65Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 6.84 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Suriya RETRO Movie 10 Days Total WW Collections!!

ఇక సినిమా 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Suriya RETRO Movie 11 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 46.70Cr
👉Telugu States – 7.65Cr
👉Karnataka – 10.95Cr
👉Kerala – 4.55Cr
👉Hindi+ROI – 1.45Cr
👉Overseas – 23.40Cr***approx
Total WW collection – 94.70CR(47.40CR~ Share) Approx
(58% Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు 58% రేంజ్ లోనే రికవరీని అందుకోగా ఇంకా 34.60 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇక తేరుకునే అవకాశం లేనట్టే ఉంది కాబట్టి మరో డిసాస్టర్ సూర్య ఖాతాలో పడిందని చెప్పాలి ఇప్పుడు.

Suriya RETRO Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here