Home న్యూస్ 11వ రోజు 2.5 కోట్లు….తుక్కుతుక్కుగా కొడుతున్న సామజవరగమనా!

11వ రోజు 2.5 కోట్లు….తుక్కుతుక్కుగా కొడుతున్న సామజవరగమనా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు(Sree vishnu) నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమనా (Samajavaragamana) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వీకెండ్ లో కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కూడా అన్ని సినిమాలను…

డామినేట్ చేస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సామజవరగమనా సినిమా 10వ రోజు లెవల్ లో మరోసారి 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో..

షేర్ ని అందుకోగా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 93 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 1.23 కోట్ల షేర్ ని 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని తుక్కుతుక్కుగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది… ఇక టోటల్ గా సినిమా…

Samajavaragamana 10 Days WW Collections!

11 రోజులు పూర్తీ అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 3.37Cr
👉Ceeded: 97L
👉UA: 1.15Cr
👉East: 61L
👉West: 43L
👉Guntur: 58L
👉Krishna: 61L
👉Nellore: 33L
AP-TG Total:- 8.05CR(14.80Cr~ Gross)
👉KA+ROI+OS – 3.55CR~
Total WW Collections – 11.60CR(22.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 8.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా దుమ్ము దుమారం లేపింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Samajavaragamana 11 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here