Home న్యూస్ 11 డేస్ సింగిల్ మూవీ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

11 డేస్ సింగిల్ మూవీ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను మరింతగా పెంచుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ వీకెండ్ ని సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయింది… ఉన్నంతలో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను అయితే చూపించి మేజర్ సెంటర్స్ లో షేర్స్ ని అయితే సొంతం చేసుకుంది… మొత్తం మీద సినిమా 11వ రోజున ఆల్ మోస్ట్ 9 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా….

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 39 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా గ్రాస్ 80 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…

Sree Vishnu Single Movie 11 Days Total WW Collections!!

11 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 11 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 4.90Cr~
👉Ceeded: 1.29Cr
👉Andhra: 5.12Cr~
AP-TG Total:- 11.31CR(20.55CR~ Gross)
👉KA+ROI+OS : 3.42CR****approx
Total WW Collections: 14.73CR(Gross – 27.90CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 7.73 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.

Sree Vishnu Single Movie 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here