Home న్యూస్ 11వ రోజు ఇదేం హోల్డ్ సామి….11 డేస్ తుడరుం టోటల్ కలెక్షన్స్!!

11వ రోజు ఇదేం హోల్డ్ సామి….11 డేస్ తుడరుం టోటల్ కలెక్షన్స్!!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన సెన్సేషనల్ మూవీ తుడరుం(Thudarum Movie) సెకెండ్ వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా….

ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో 11వ రోజున అన్ని చోట్లా మాస్ హోల్డ్ ని చూపించింది. కేరళలో సినిమా హోల్డ్ మరో లెవల్ లో రచ్చ లేపుతూ ఉండగా మిగిలిన చోట్ల కూడా పర్వాలేదు అనిపించేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజున సినిమా 15 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

టోటల్ గా 11 రోజుల్లో ఇక్కడ సినిమా 2.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం మరో 1.12 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 11వ రోజున ఆల్ మోస్ట్ 8 కోట్ల లోపు గ్రాస్ అండ్ 4 కోట్ల లోపు షేర్ ని అందుకుంది…

Mohan Lal Thudarum 9 Days Total WW Collections!!

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 11 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
 Thudarum Movie Movie 11 Days Total WW Collections Report
👉Kerala – 71.25CR~
👉Telugu States- 2.75Cr~
👉Karnataka – 6.85Cr~
👉Tamil+ROI – 6.80Cr
👉Overseas – 78.40CR ***Approx

Total WW Collections – 166.05CR(81.60CR~ Share)

ఓవరాల్ గా సినిమా 46 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 35.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Mohan Lal Thudarum 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here