ఈ క్రిస్టమస్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) యుఐ మూవీ(UI Movie) సినిమా ఒకటి…యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ ఆడియన్స్ ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసేసిన సినిమా ఓవరాల్ గా కన్నడ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల మొత్తం మిక్సుడ్ రెస్పాన్స్ నే..
సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా తేరుకోలేదు అనుకున్నా వీకెండ్ వరకు మంచి జోరుని చూపించిన సినిమా తర్వాత క్రిస్టమస్ హాలిడే రోజున పర్వాలేదు అనిపించడంతో జోరు అలానే కొనసాగుతుంది అని అందరూ అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు…
తెలుగు రాష్ట్రలలో మొదటి వీక్ లో 3.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా మిగిలిన 4 రోజుల్లో ఓవరాల్ గా మరో 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.
తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా పర్వాలేదు అనిపించుకుంది ఇక్కడ. ఇక కర్ణాటకలో పర్వాలేదు అనిపించిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 11 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
UI Movie 11 Days Total World Wide Collections Approx.
👉Karnataka – 31.45Cr
👉Telugu States – 4.55Cr
👉ROI – 0.95Cr
👉Overseas – 2.05Cr***approx.
Total WW collection – 39.00CR (19.00CR~ Share) Approx.
ఇదీ మొత్తం మీద సినిమా 11 రోజులలో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 16 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఇక అది కష్టంగానే కనిపిస్తుంది ఇప్పుడు….డీసెంట్ హోల్డ్ ని చూసి లాంగ్ రన్ లో స్టడీగా జోరు కొనసాగిస్తుంది అనుకున్నా కూడా అలా జరగలేదు…