మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ టికెట్ హైక్స్ ని ఆంధ్రలో చాలా వరకు తగ్గించగా నైజాంలో రేట్లు తగ్గించినా కానీ సింగిల్ స్క్రీన్స్ లో 150, 175 రేట్లు అలాగే మల్టీ ప్లెక్సులలో 295 రేట్లు ఉండగా సినిమా ఈ రేట్స్ తో కూడా సినిమా…
నైజాంలో మరోసారి బాగానే హోల్డ్ చేసింది, టికెట్ హైక్స్ తగ్గాయి అని డిస్ట్రిబ్యూటర్లు అలాగే మేకర్స్ కొంచం ఎక్కువ ప్రమోట్ చేస్తే ఇంకా బెటర్ ఫుట్ ఫాల్స్ థియేటర్స్ లో ఉండే అవకాశం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10 వ రోజు తో పోల్చితే 11 వ రోజు…
ఇప్పుడు ఆల్ మోస్ట్ 55-60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పుడు 6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా హిందీ లో ఈ రోజు 12-13 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక సినిమా కర్ణాటక…
తమిళనాడు అండ్ కేరళలో కలిపి ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా టోటల్ గా ఇండియా లో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల నుండి 16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి 18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఈ రోజు బెటర్ గా హోల్డ్ చేసింది అనిపించుకోవడానికి సినిమా 20 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేయోచ్చు. మరి ఫైనల్ గా సినిమా ఈ రోజు అంచనాలను అందుకుని ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక….. ఇక అఫీషియల్ 11 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.