బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రెండో వీకెండ్ ను ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు వర్కింగ్ డేస్ లోకి…
ఎంటర్ అవ్వగా సినిమా 11వ రోజు ఎలాంటి హోల్డ్ ని చూపించింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా మొత్తం మీద 10వ రోజుతో పోల్చితే 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 60-70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా… హిందీ లో కూడా సినిమా…
అటూ ఇటూగా 60% రేంజ్ లో డ్రాప్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుంది ట్రాక్ చేసిన సెంటర్స్ లో… దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
సినిమా హిందీ లో ఈ రోజు మొత్తం మీద ఈ రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా 11వ రోజు వరల్డ్ వైడ్ గా….
1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరగవచ్చు. ఒకవేళ సినిమా 2 కోట్ల నుండి 2.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక టోటల్ 11 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.