బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చంజేర్ మూవీ రెండో వీకెండ్ ని పూర్తి చేసుకునే సరికి ఏమాత్రం రికవరీ పరంగా ఇంపాక్ట్ ను చూపించ లేక ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతున్న సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కి ఇప్పుడు అడుగు పెట్టగా….
హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉన్న సినిమా చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి సొంతం చేసుకుంటూ ఎపిక్ డిసాస్టర్ గా నిలవడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు….తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 10వ రోజుతో పోల్చితే సినిమా ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను…
టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా మొత్తం మీద ఆఫ్ లైన్ లెక్కలు కొంచం పర్వాలేదు అనిపించేలా ఉంటే 25-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఇక హిందీలో కూడా డ్రాప్ అయిన సినిమా మిగిలిన అన్ని చోట్ల కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది..
దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 45-50 లక్షల షేర్ ని అందుకోవడం కూడా కొద్దిగా కష్టంగానే ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది…
మేజర్ ఏరియాల్లో సినిమా హెవీ లాస్ లను సొంతం చేసుకోబోతుండగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓవర్ ఫ్లోలతో రెండో వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా ఇక సినిమా ఓవరాల్ గా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Jail lo petali t2blive vdlani fake collections spread chesi disaster chestnaru movie ni