Home న్యూస్ ఆచార్య 12 డేస్ కలెక్షన్స్!

ఆచార్య 12 డేస్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య కలెక్షన్స్ కోసం ఎదురీదుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మినిమమ్ ఇంపాక్ట్ ని చూపెట్టలేక పోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మరింత దారుణమైన పరిస్థితిని కొనితెచ్చుకుంది. సినిమా 12వ రోజు కేవలం 2 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోవడం విచారకరం అని చెప్పాలి.

Acharya 1st Week (7 Days) Total World Wide Collections!!

ఆచార్య టోటల్ 12 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.42Cr
👉Ceeded: 6.20Cr
👉UA: 4.85Cr
👉East: 3.24Cr
👉West: 3.40Cr
👉Guntur: 4.59Cr
👉Krishna: 3.08Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.72CR(59.74CR~ Gross)
👉Ka+ROI – 2.79Cr~
👉OS – 4.76Cr
Total WW: 48.27CR (75.86CR~ Gross)

Acharya 8 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 132.50 కోట్లు కాగా సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 84.23 కోట్ల షేర్ ని అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్రలో నిలిచి పోయే డిసాస్టర్ గా ఈ సినిమా నిలవడం ఇక ఖాయం అయ్యింది అని చెప్పాలి.

Acharya 10 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here