పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ ఆంధ్ర లో… లో టికెట్ రేట్ల వలన ఇబ్బందులను ఫేస్ చేయగా మొదటి వీకెండ్ లో తట్టుకుని కలెక్షన్స్ సాలిడ్ గానే సొంతం చేసుకున్నా కానీ తర్వాత మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాక పోవడం అలాగే అన్ సీజన్ ఎఫెక్ట్ కూడా…
కొద్ది వరకు ఇబ్బంది పెట్టడం తో అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టార్గెట్ ను అందుకోవడానికి దూరం చేస్తూ వచ్చాయి, రెండో వీక్ లో సినిమా వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అయింది అని చెప్పాలి. సినిమా 11 వ రోజు 36 లక్షల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 12 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 లక్షల నుండి 25 లక్షల వరకు ఉండొచ్చు అనుకున్నా సినిమా 27 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
👉Nizam: 34.56Cr(Without GST- 31.50Cr)
👉Ceeded: 10.95Cr
👉UA: 7.48Cr
👉East: 5.41Cr
👉West: 4.93Cr
👉Guntur: 5.16Cr
👉Krishna: 3.73Cr
👉Nellore: 2.52Cr
AP-TG Total:- 74.74CR(114.10Cr~ Gross)
👉KA+ROI: 8.19Cr
👉OS: 12.45Cr
Total World Wide: 95.38CR(155.20CR~ Gross)|
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 12 రోజుల్లో సొంతం చేసుకున్న టోటల్ కలెక్షన్స్…
సినిమా టోటల్ గా 106.75 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 12.62 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చోదోఆలి ఇక…