Home న్యూస్ 70 లక్షలు అనుకుంటే 12 వ రోజు వచ్చింది ఇది…టోటల్ 12 డేస్ సాహో కలెక్షన్స్!!

70 లక్షలు అనుకుంటే 12 వ రోజు వచ్చింది ఇది…టోటల్ 12 డేస్ సాహో కలెక్షన్స్!!

1193
0

     యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 206 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మరింత కష్టపడాల్సిన అవసరం నెలకొనగా సినిమా 12 వ రోజున మొహర్రం హాలిడే ఉండటం తో 11 వ రోజు తో పోల్చితే మంచి జోరు ని చూపెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళనే సాధించింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 11 వ రోజు 57 లక్షల షేర్ ని అందుకోగా 12 వ రోజు గ్రోత్ ఉండటం తో 70 లక్షల రేంజ్ షేర్ పక్కా అనుకున్నా డే ఎండ్ సమయానికి టోటల్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ దుమ్ము లేపుతూ 90 లక్షల మార్క్ ని అందుకున్నాయి.

ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
Nizam – 20.2L
Ceded – 15L
UA – 16.80L
East – 7L
West – 8L
Guntur – 8L
Krishna – 9L
Nellore – 6L
12th day: 0.90Cr….. అనుకున్న రేంజ్ కి మించి వసూళ్లు సాధించిన సినిమా 11 వ రోజు కన్నా ఆల్ మోస్ట్ 30% గ్రోత్ ని సాధించి సత్తా చాటుకుంది.

ఇక 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
Nizam – 29.05Cr
Ceeded – 11.55Cr
UA – 9.84cr
East – 7.10Cr
West – 5.79Cr
Guntur – 7.82cr
Krishna – 5.16cr
Nellore – 4.25Cr
12 Days Total –80.56Cr
Karnataka – 15.84Cr
Tamil – 5.17Cr
Kerala – 1.40Cr
Hindi& ROI- 76.65Cr
USA/Can- 12.80Cr
ROW – 16.90Cr
12 Days Total –209.32Cr(390.5cr Gross)(Producer – 410Cr)

మొత్తం మీద 12 వ రోజున వరల్డ్ వైడ్ గా 2.92 కోట్ల షేర్ ని సినిమా వసూల్ చేసి సత్తా చాటుకుంది. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సినిమా మరో 62.68 కోట్ల షేర్ ని ఇప్పటి నుండి వసూల్ చేయాల్సి ఉంటుంది. ఈ వీక్ అండ్ 3 వ వీకెండ్ సినిమా కి చాలా కీలకం అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here