Home న్యూస్ శ్యామ్ సింగ రాయ్ 12 డేస్ కలెక్షన్స్!!

శ్యామ్ సింగ రాయ్ 12 డేస్ కలెక్షన్స్!!

0

నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో గట్టిగానే స్లో డౌన్ అయింది, వీకెండ్ నుండి వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ తో రన్ అవుతున్న సినిమా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఒక్కటే కలిసి వచ్చే అంశం కాగా సినిమా కి ఉన్న టాక్ కి ఇంకా బెటర్ గా హోల్డ్ చేయాల్సింది అని చెప్పాలి.

Shyam Singha Roy 12 Days Total Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజున 17 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా 12 వ రోజు మొత్తం మీద 14 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా ఓవరాల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

Shyam Singha Roy 10 Days Total Collections

👉Nizam: 9.24Cr
👉Ceeded: 2.62Cr
👉UA: 2.12Cr
👉East: 1.07Cr
👉West: 83L
👉Guntur: 1.15Cr
👉Krishna: 94L
👉Nellore: 63L
AP-TG Total:- 18.60CR(31.60CR~ Gross)
Ka+ROI: 2.83Cr
OS – 3.52Cr
Total WW: 24.95CR(43.66CR~ Gross)
సినిమా 22.5 కోట్ల టార్గెట్ మీద 12 రోజుల తర్వాత 2.45 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది.

Shyam Singha Roy 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here