నార్మల్ టైం లో అయ్యి ఉంటే రెండో వారం లో కూడా బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ను పవర్ స్టార్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వకీల్ సాబ్ కొనసాగించేది కానీ పరిస్థితులు పూర్తిగా విషమించిన నేపధ్యంలో ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపిస్తుంది. మిగిలిన సినిమాలు ఆడుతున్న థియేటర్స్ ని అన్నీ కలెక్షన్స్ లేక మూసేసిన థియేటర్ ఓనర్స్ ఎంతో కొంత కలెక్షన్స్ వకీల్ సాబ్ రూపంలోనే వస్తూ ఉండటంతో…
ఈ వీకెండ్ వరకు వకీల్ సాబ్ నే నమ్ముకున్నారు. ఇక రెండో వారం వర్కింగ్ డేస్ లో వకీల్ సాబ్ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన స్లో డౌన్ అయింది. సినిమా 10 వ రోజు 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించినా 11 వ రోజు 61 లక్షల షేర్ ని….
12 వ రోజు 31 లక్షల షేర్ ని…సొంతం చేసుకుంది, ఒకసారి రోజువారి కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Day 1 – 32.24Cr
👉Day 2 – 10.74Cr
👉Day 3 – 10.39Cr
👉Day 4 – 4.19Cr
👉Day 5 – 8.30Cr
👉Day 6 – 4.83Cr
👉Day 7 – 1.59Cr
👉Day 8 – 1.12Cr
👉Day 9 – 1.32Cr
👉Day 10 – 1.90Cr
👉Day 11 – 61L
👉Day 12 – 31L***
Total: 77.54Cr(119.60CR~ Gross)
ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 24.75Cr (inc.GST)
👉Ceeded: 12.76Cr
👉UA: 11.59Cr (inc.GST)
👉East: 6.35Cr (inc.GST)
👉West: 6.86Cr (inc.GST)
👉Guntur: 7.00Cr (inc.GST)
👉Krishna: 4.89Cr (inc.GST)
👉Nellore: 3.34Cr
AP-TG Total:- 77.54CR (119.60Cr Gross~)
KA+ROI – 3.65Cr (Corrected)
OS- 3.76Cr (Corrected)
Total WW: 84.95CR(135.60CR~ Gross)
సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లు కాగా సినిమా 12 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కి మరో 5.05 కోట్ల షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ పూర్తీ అయ్యే టైం వరకు సినిమా ఎంత వరకు రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది, ముందే చెప్పినట్లు ఇది నార్మల్ టైం అయ్యి ఉంటే సినిమా ఈ పాటికే సూపర్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని ఉండేది…