Home న్యూస్ అన్నీ ఔట్….ఇక ఓపెన్ గ్రౌండ్….1200 మినిమమ్ ఖాయంగా ఉందే!!

అన్నీ ఔట్….ఇక ఓపెన్ గ్రౌండ్….1200 మినిమమ్ ఖాయంగా ఉందే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) భారీ క్రేజ్ నడుమ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, టాలీవుడ్ లో సలార్(Salaar) మూవీ తర్వాత రిలీజ్ కానున్న ఊరమాస్ మూవీ దేవర సినిమానే అవ్వడంతో….

ఆడియన్స్ లో అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. సినిమా ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ మంచి జోరు చూపించిన సరిపోదా శనివారం స్లో అవ్వడం…

మత్తు వదలరా2 వీక్ లో ఉండటం…ఈ వారంలో కొత్త సినిమాలు ఏమి లేక రీ రిలీజ్ లు ఉండటంతో దేవర రిలీజ్ టైం కి ముందు వారం వరకు కంప్లీట్ గా ఓపెన్ గ్రౌండ్ నెలకొంది. సినిమా రిలీజ్ వీక్ లో ఒక్క దేవర తప్ప వేరే ఏ సినిమాలు కూడా పోటిలో లేక పోవడంతో…

కంప్లీట్ గా ఓపెన్ గ్రౌండ్ లో దేవర మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది. దాంతో ఏమాత్రం టాక్ బాగున్నా దేవర మాస్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినిమా రిలీజ్ ను ఆల్ మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…

1200 రేంజ్ లో థియేటర్స్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది…రిలీజ్ టైంకి స్క్రీన్ కౌంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండగా సినిమా కి కావాల్సిన సోలో బిగ్ రిలీజ్ అలాగే భారీ హైప్ ఉండగా….ఇక టాక్ ఒక్కటి వస్తే కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది….

కొత్త పాత సినిమాలు అన్నీ కూడా దేవర రిలీజ్ టైంకి కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోతాయి, కోలివుడ్ లో కూడా గోట్ మూవీ కూడా స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఓవరాల్ గా ఇండియా వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సినిమా సొంతం చేసుకోవడం ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here