బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న తర్వాత భీమ్లా నాయక్ ఇప్పుడు నాలుగో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డే ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మొత్తం మీద రోజుని 8 కోట్ల నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 10 కోట్ల రేంజ్ గ్రాస్ ను….
సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 10 కోట్ల నుండి 11 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు 11.50 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
4 రోజులు పూర్తీ అయ్యే టైం కి రెండు తెలుగు రాష్ట్రాలలో 89 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 120 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొదటి 3 రోజుల రేంజ్ లో సినిమా మరోసారి అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో ఉంటుందో చూడాలి ఇక….