నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 4 వారాలను పూర్తీ చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉండగా సినిమా అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఆంధ్రలో ఉన్న పరిస్థితులలో అలాగే బాలయ్య బోయపాటి ల రీసెంట్ మూవీస్ ఫ్లాఫ్స్ దృశ్యా…
ఈ సినిమా అంచనాలను అందుకున్నా కానీ కలెక్షన్స్ ఇప్పుడు వస్తాయా లేదా అన్న డౌట్స్ నడుమ బరిలోకి దిగిన అఖండ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న తర్వాత కూడా…
లాంగ్ రన్ ని సొంతం చేసుకుని నాలుగో వారంలో కూడా మంచి కలెక్షన్స్ ని సాధించి 4 వారాలను ఇప్పుడు పూర్తీ చేసుకుంది. 28 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 10 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని మరో మంచి డేని సొంతం చేసుకోగా టోటల్ 4 వారాల కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.
👉Nizam: 19.87Cr
👉Ceeded: 15.04Cr
👉UA: 6.11Cr
👉East: 4.09Cr
👉West: 4.03Cr
👉Guntur: 4.66Cr
👉Krishna: 3.55Cr
👉Nellore: 2.58Cr
AP-TG Total:- 59.93CR(99CR~ Gross)
Ka+ROI: 5.00Cr
OS – 5.68Cr
Total WW: 70.61CR(124.45CR~ Gross)
ఇదీ సినిమా 4 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమాను…
53 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 4 వారాలు పూర్తీ చేసుకున్న తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 16.61 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంతవరకు వెల్లగలుగుతుందో చూడాలి.