Home న్యూస్ అక్షరాలా 125 కోట్ల లాభం….సామి శిఖరం కాదు పర్వతం!!

అక్షరాలా 125 కోట్ల లాభం….సామి శిఖరం కాదు పర్వతం!!

0
Kalki 2898 AD 125cr Huge Profit Over Business in 19 Days
Kalki 2898 AD 125cr Huge Profit Over Business in 19 Days

370 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్…ఆ టార్గెట్ ను అందుకోక పొతే బయర్స్ కి అడ్వాన్స్ లు వెనక్కి వెళతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు…కానీ ఈ రేంజ్ టార్గెట్ ను అందుకోవడం అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ రావాలి కలెక్షన్స్ సూపర్ స్ట్రాంగ్ గా లాంగ్ రన్ ని అందుకోవాలి…పండగ హాలిడేస్ దొరికితే మరింత బోనస్….

కానీ 3 నెలల అన్ సీజన్ తర్వాత ఎలాంటి పండగ హాలిడేస్ అడ్వాంటేజ్ లు ఏమి లేకున్నా 370 కోట్ల వాల్యూ బిజినెస్ ను అందుకోవడానికి బరిలోకి దిగిన పాన్ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ….

యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం వలన అన్ని చోట్లా పండగ సెలవులు ఏమి లేకున్నా కూడా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని స్టడీగా పరుగును కొనసాగిస్తూ 370 కోట్ల వాల్యూ బిజినెస్ ను దాటేసిన సినిమా ఇప్పుడు ఈ బిజినెస్ మీద 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో…

Kalki 2898 AD 18 Days Total World Wide Collections!!

ఏకంగా 125 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది…. రిలీజ్ కి ముందు అంత వాల్యూ బిజినెస్ ను చూసి రీసెంట్ ప్రభాస్ మూవీస్ రిజల్ట్ ల మాదిరిగానే ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నా కూడా….

ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా సాలిడ్ గా కలిసి రావడంతో లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఇప్పుడు ఏకంగా 125 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ టాలీవుడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతుంది… ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 19 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here