Home న్యూస్ 12 డేస్ ఆయ్ మూవీ టోటల్ కలెక్షన్స్…12వ రోజు మళ్ళీ స్ట్రాంగ్ హోల్డ్!

12 డేస్ ఆయ్ మూవీ టోటల్ కలెక్షన్స్…12వ రోజు మళ్ళీ స్ట్రాంగ్ హోల్డ్!

0
AAY Movie 12 Days Total WW Collections
AAY Movie 12 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమానే అయినా కూడా పెద్ద సినిమాలను ఓడించి ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ ని డామినేట్ చేసి సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న చిన్న సినిమా ఆయ్(AAY Movie) రిమార్కబుల్ జోరుని లాంగ్ రన్ లో కూడా చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించిన సినిమా 12వ రోజు కృష్ణాష్టమి పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో డీసెంట్ గా హోల్డ్ చేసి మరోసారి మంచి షేర్స్ నే సాధించింది ఇప్పుడు…. మొత్తం మీద 12వ రోజున ఓవరాల్ గా 8.5 వేల లోపు టికెట్ సేల్స్ ను…

సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించిన ఆయ్ మూవీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా కూడా 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని లాభాలను పెంచుకుంటూ ఉండటం విశేషం…

AAY Movie 4 Days Total Collections Report!!

ఇక మొత్తం మీద 12 రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
AAY Movie 12 Days Total Collections Report(Est)
👉Nizam: 2.88Cr~
👉Ceeded: 82L~
👉Andhra: 2.70Cr~
AP-TG Total:- 6.40CR(11.65CR~ Gross)
👉Ka+ROI+OS – 58L~
Total WW Collections – 6.98CR(12.95CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 3.48 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

AAY Movie 2 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here