Home న్యూస్ 12 డేస్ భైరవం కలెక్షన్స్….48% రికవరీ….దెబ్బ పడింది!!

12 డేస్ భైరవం కలెక్షన్స్….48% రికవరీ….దెబ్బ పడింది!!

0

రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోతుంది. థియేటర్స్ కి జనాలు ఏమాత్రం అనుకున్న రేంజ్ లో…

రాక పోవడంతో బాక్స్ అఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను ఇక కన్ఫాం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా భారీ నష్టాలను సినిమా ఇప్పుడు సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద 11వ రోజుతో పోల్చితే సినిమా…

12వ రోజున మరో వర్కింగ్ డే లో 4 లక్షల రేంజ్ లో డ్రాప్ అయ్యి 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని ఎక్కువగా సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 25 లక్షల లోపే గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా…

ఓవరాల్ గా 12 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhairavam Movie 12 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 3.00Cr~
👉Ceeded: 1.00Cr~
👉Andhra: 3.30Cr~
AP-TG Total:- 7.30CR(12.95CR~ Gross)
👉KA+ROI+OS : 0.88CR****approx
Total WW Collections: 8.18CR(Gross – 14.95CR~)
(48%~ Recovery)

మొత్తం మీద 17 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కేవలం 48% రేంజ్ లోనే రికవరీని అందుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 8.82 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మిగిలిన రన్ లో ఈ రికవరీ కష్టమే కాబట్టి భారీ నష్టాలను సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Bhairavam 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here