Home న్యూస్ 12 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…ఆగని మాస్ తాండవం!!

12 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…ఆగని మాస్ తాండవం!!

0
12 Days Devara Total WW collections
12 Days Devara Total WW collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ వర్కింగ్ డేస్ లో మాస్ హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో మాస్ హోల్డ్ ని చూపించగా లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును సూపర్ స్ట్రాంగ్ గా సాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

11వ రోజుతో పోల్చితే 12వ రోజు వర్కింగ్ డే లో మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ తో సాలిడ్ హోల్డ్ ని చూపించి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే 2.16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…

ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.39 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 6.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుని దుమ్ము లేపింది. ఇక టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 11 Days Total World Wide Collections!!

Devara Movie 12 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 56.07Cr
👉Ceeded: 26.42CR
👉UA: 15.35Cr
👉East: 9.19Cr
👉West: 7.28Cr
👉Guntur: 12.05Cr
👉Krishna: 8.20Cr
👉Nellore: 5.97Cr
AP-TG Total:- 140.53CR(200.80CR~ Gross)
👉KA: 16.85Cr
👉Tamilnadu: 4.05Cr
👉Kerala: 95L~
👉Hindi+ROI: 31.35Cr
👉OS – 35.30Cr****approx
Total WW Collections: 229.03CR(Gross- 398.15CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 45.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉంది… ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 12 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here