Home న్యూస్ 222 కోట్ల జాతర….12 డేస్ గుడ్ బ్యాడ్ అగ్లీ టోటల్ కలెక్షన్స్!!

222 కోట్ల జాతర….12 డేస్ గుడ్ బ్యాడ్ అగ్లీ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపించిన కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ సాలిడ్ ట్రెండ్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వైపు పరుగులు పడుతూ ఉండగా మొత్తం మీద సినిమా…

వర్కింగ్ డేస్ లో మళ్ళీ అడుగు పెట్టగా అన్ని చోట్లా ఉన్నంతలో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10 లక్షల షేర్ ని 12వ రోజున సొంతం చేసుకోగా టోటల్ గా 12 రోజుల్లో సినిమా ఇక్కడ 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

3 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా 5 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 2 కోట్ల షేర్ ని సాధించాల్సిన అవసరం ఉండగా…వరల్డ్ వైడ్ గా సినిమా 3.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది.

Good Bad Ugly Movie 12 Days Total WW Collections!!

దాంతో ఇప్పుడు టోటల్ గా 12 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Good Bad Ugly Movie 12 Days Total WW Collections Approx
👉Tamilnadu – 137.60Cr
👉Telugu States – 6.00Cr
👉Karnataka – 13.75Cr
👉Kerala – 3.35Cr
👉ROI – 2.30Cr
👉Overseas – 59.65Cr***approx
Total WW collection – 222.65CR(108.75CR~ Share) Approx
(94%~ Recovery)

మొత్తం మీద సినిమా 116 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు 94% రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 7.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

Good Bad Ugly Movie 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here