నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా మొదటి రోజు హిస్టారికల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత టాక్ అంతగా కలిసి రాలేదు, అయినా పండగ సెలవుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొదటి వారానికే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చింది కానీ బ్రేక్ ఈవెన్ ని మాత్రం ఇంకా అందుకోవాల్సి ఉండగా రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఈ టార్గెట్ ను అందుకుంటుంది అనుకున్నా కానీ అలా జరగలేదు. సినిమా ఆదివారం తప్పితే మిగిలిన రోజుల్లో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేదు. కానీ మొత్తం మీద బిజినెస్ ను రికవరీ చేసిన సినిమా మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వగా…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 74 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు 12 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని…
బాలయ్యకి బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ గా నిలవడమే కాదు 2 సార్లు 70 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమాలుగా కూడా నిలిచాయి. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి.