Home న్యూస్ 12 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్…ఆగని మాస్ జోరు!

12 డేస్ మత్తువదలరా2 టోటల్ కలెక్షన్స్…ఆగని మాస్ జోరు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని పూర్తి చేసుకున్న మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, మంచి జోరుని చూపెడుతూ లాభాలను పెంచుకుంటూ ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా…

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…11వ రోజుతో పోల్చితే 12వ రోజు వరల్డ్ వైడ్ గా మంచి హోల్డ్ ని చూపించింది సినిమా….ఆల్ మోస్ట్ సిమిలర్ గా ట్రెండ్ ను చూపించిన మత్తు వదలరా2 మూవీ…

తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 32 లక్షల రేంజ్ లో షేర్ ని 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు….

Mathu Vadalara2 11 Days Total WW Collections!

12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 12 Days WW Collections(Inc GST)
👉Nizam: 5.35CR~
👉Total AP: 4.64CRCr~
AP-TG Total:- 9.99CR~(18.35CR~ Gross)
👉Ka+ROI: 1.21Cr~
👉OS – 4.15CR~
Total WW Collections – 15.35CR(31.35CR~ Gross)

మొత్తం మీద 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 6.85 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం….

Mathu Vadalara2 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here