Home న్యూస్ 132 కోట్ల కెరీర్ బెస్ట్ రికార్డ్….12 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

132 కోట్ల కెరీర్ బెస్ట్ రికార్డ్….12 డేస్ రాయన్ టోటల్ కలెక్షన్స్!

0

కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అయిన రాయన్(Raayan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మరీ యునానిమస్ రెస్పాన్స్ ఏమి సొంతం చేసుకోక పోయినా కూడా కలెక్షన్స్ పరంగా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు…

ధనుష్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రాయన్ మూవీ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ను ఇప్పటికీ సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 12వ రోజున 12 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకున్న రాయన్ మూవీ టోటల్ గా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 12 Days Telugu States Collections
👉Nizam: 3.14Cr~
👉Ceeded: 73L
👉UA: 72L
👉East: 40L
👉West: 28L
👉Guntur: 48L
👉Krishna: 46L
👉Nellore: 27L
AP-TG Total:- 6.48CR(12.55CR~ Gross)

Dhanush Raayan 11 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 98 లక్షల షేర్ ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా ఇక వరల్డ్ వైడ్ గా 12వ రోజున 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 1.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…

టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 12 Days Total World Wide Collections Report 
👉Tamilnadu – 65.40Cr
👉Telugu States- 12.55Cr
👉Karnataka- 9.20Cr
👉Kerala – 5.00Cr
👉Hindi+ROI – 3.30Cr
👉Overseas – 37.10CR****
Total WW collection – 132.55CR(62.70CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 16.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరుని కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

Dhanush Raayan 9 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here