బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన సూపర్ హిట్ రైడ్ మూవీ కి సీక్వెల్ అయిన రైడ్2(Raid2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రివ్యూలను సొంతం చేసుకోగా సినిమా కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి రెండో వీకెండ్ వరకు సాలిడ్ హోల్డ్ ని చూపించింది.
సినిమా కి పోటిగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 130 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఓవరాల్ గా స్టడీ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని పూర్తి చేసుకున్న సినిమా…
రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించిన సినిమా ఓవరాల్ గా 25.91 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. సినిమా మొత్తం మీద 12 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన డే వైజ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
Raid2 Movie Day Wise Collections
👉Day 1: 19.71Cr
👉Day 2: 13.05Cr
👉Day 3: 18.55Cr
👉Day 4: 22.52Cr
👉Day 5: 7.47Cr
👉Day 6: 7.45Cr
👉Day 7: 4.81Cr
👉Day 8: 5.33Cr
👉Day 9: 5.01Cr
👉Day 10: 8.52Cr
👉Day 11: 12.09Cr
👉Day 12: 4.88Cr~
AP-TG Total:- 129.39CR NET
మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ అయిన 130 కోట్లని ఆల్ మోస్ట్ అందుకున్న సినిమా అజయ్ దేవగన్ కి మరో హిట్ మూవీగా నిలిచింది ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా ఇక లాంగ్ రన్ లో అవలీలగా 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండటంతో సూపర్ హిట్ గా రన్ ని పూర్తి చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.
AP-TG 129 entira jaffa