Home న్యూస్ 12 డేస్ 28.65 కోట్లు ఔట్….మాస్ రచ్చ చేసిన సింగిల్ మూవీ!!

12 డేస్ 28.65 కోట్లు ఔట్….మాస్ రచ్చ చేసిన సింగిల్ మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండో వీకెండ్ వరకు కుమ్మేసిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి అన్ని చోట్లా మళ్ళీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ షేర్స్ ని సొంతం చేసుకుంటూ…

లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 28.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి..

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 36 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకుంది.

Sree Vishnu Single Movie 11 Days Total WW Collections!!

దాంతో ఓవరాల్ గా సినిమా 12 రోజుల్లో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 12 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.00Cr~
👉Ceeded: 1.32Cr
👉Andhra: 5.27Cr~
AP-TG Total:- 11.59CR(21.15CR~ Gross)
👉KA+ROI+OS : 3.50CR****approx
Total WW Collections: 15.09CR(Gross – 28.65CR~)

మొత్తం మీద సినిమా 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 8.09 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి…

Sree Vishnu Single Movie 12 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here