Home న్యూస్ 250 నుండి 391… వర్కౌట్ అవ్వలేదు….12 డేస్ తంగలాన్ టోటల్ కలెక్షన్స్!

250 నుండి 391… వర్కౌట్ అవ్వలేదు….12 డేస్ తంగలాన్ టోటల్ కలెక్షన్స్!

0

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా అనేక ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూ దూసుకు పోతున్న చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ గా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించినా కూడా….

కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో జోరుని చూపించ లేక పోయింది…మొదటి వారంతో పోల్చితే రెండో వారంలో సినిమా స్క్రీన్స్ ను 250 నుండి ఏకంగా 391 వరకు పెంచారు కానీ పెద్దగా ఇంపాక్ట్ ఏమి బాక్స్ అఫీస్ దగ్గర కనిపించలేదు…మొత్తం మీద సినిమా…

12 రోజు తమిళ్ లో కొంచం పర్వాలేదు అనిపించినా తెలుగు లో ఓవరాల్ గా 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొత్తం మీద 12 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Thangalaan 12 Days Telugu States Collections
👉Nizam: 2.01Cr~
👉Ceeded: 63L
👉Andhra: 1.77Cr
AP-TG Total:- 4.41CR(8.50CR~ Gross)

Thangalaan Movie 9 Days Total Wold Wide Collections!

మొత్తం మీద సినిమా 6.50 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.09 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 12వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 1.50 కోట్ల గ్రాస్ ను 70 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…

12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Thangalaan 12 Days Total World Wide Collections Report 
👉Tamilnadu – 34.70Cr
👉Telugu States- 8.50Cr
👉Karnataka- 4.15Cr
👉Kerala – 3.00Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 16.00CR****
Total WW collection – 67.10CR(31.80CR~ Share)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 66 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగినా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 34.2 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా హిట్ టాక్ తో కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోతుంది లాంగ్ రన్ లో…

Thangalaan Movie 1st Week(7 Days) Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here