Home న్యూస్ 12 డేస్ విజయ్ గోట్ కలెక్షన్స్….వర్కింగ్ డేలో భీభత్సం….విజయ్ మాస్!!

12 డేస్ విజయ్ గోట్ కలెక్షన్స్….వర్కింగ్ డేలో భీభత్సం….విజయ్ మాస్!!

0

పెద్దగా హైప్ ఏమి లేకుండా మిక్సుడ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకే సొంతం చేసుకుని, తెలుగు మరియు కేరళ లో భారీ డిసాస్టర్ రిజల్ట్ ను కన్ఫాం చేసుకున్నా కూడా మిగిలిన చోట్ల ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ లేపిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…

రెండో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని 12వ రోజు వర్కింగ్ డే లో తమిళనాడులో ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేయగా ఓవర్సీస్ లో కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా టోటల్ గా లాభాలు మరింతగా పెరిగి పోయాయి ఇప్పుడు…

మొత్తం మీద సినిమా 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరింతగా డ్రాప్ అయ్యి 4 లక్షల షేర్ ని అందుకోగా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 7.01 కోట్ల షేర్ ని అందుకోగా 22 కోట్ల టార్గెట్ కి 15 కోట్ల లోపు ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక్కడ డబుల్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా..

The Greatest Of All Time 9 Days Total WW Collections!!

ఇక సినిమా తమిళ్ లో 12 వ రోజు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోగా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా ఓవర్సీస్ లో కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా టోటల్ గా అవన్నీ కలిపి 12వ రోజున 15.85 కోట్ల గ్రాస్ ను 7.60 కోట్ల షేర్ ని అందుకోగా మొత్తం మీద సినిమా…

12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
The Greatest Of All Time 12 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 187.40Cr
👉Telugu States – 12.70Cr
👉Karnataka – 26.45Cr
👉Kerala – 12.80Cr
👉ROI – 21.90Cr
👉Overseas – 148.40Cr***approx(OS Updated)
Total WW collection – 409.65CR(199.55CR~ Share) Approx

మొత్తం మీద సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద వరల్డ్ వైడ్ గా 12.55 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ వైపు పరుగులు పెడుతుంది. తమిళ్ లో ఇలానే జోరు చూపిస్తే లాంగ్ రన్ లో వరల్డ్ వైడ్ గా 450 కోట్ల మార్క్ వైపు పరుగులు పెట్టడం ఖాయమని చెప్పాలి…

The Greatest Of All Time 12 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here