Home TRP రేటింగ్ 12 వ సారి కూడా మాస్…మహర్షి TRP రేటింగ్!

12 వ సారి కూడా మాస్…మహర్షి TRP రేటింగ్!

607
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తర్వాత టెలివిజన్ లో కూడా ఫస్ట్ టైం TRP రేటింగ్ పరంగా నిరాశ పరిచినా కానీ లాంగ్ రన్ లో ఊహకందని హోల్డ్ తో అల్టిమేట్ రేటింగ్ లతో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా రీసెంట్ గా…

12 వ సారి టెలికాస్ట్ అవ్వగా మరోసారి సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుని హోల్డ్ చేసింది ఈ సినిమా. 12 వ సారి టెలికాస్ట్ లో 5.01 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సినిమా. టోటల్ గా సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్ల రేటింగ్ లను గమనిస్తే…

👉1st Time: 9.3 TRP
👉2nd Time: 7.3
👉3rd Time: 6.13
👉4th time: 9.02
👉5th Time: 10.28
👉6th Time: 8.82
👉7th Time: 7.14
👉8th Time: 5.14
👉9th Time: 4.92
👉10th Time: 7.82
👉11th Time: 7.01
👉12th Time: 5.01 TRP****
ఇదీ సినిమా టెలివిజన్ లో మాస్ రేటింగ్ ల జాతర. లాంగ్ రన్ లో ఇంకా జోరు ఇలానే కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here