బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో మూవీ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే ప్రయత్నం అయితే చేయలేదు అనే చెప్పాలి. సినిమా ఎలాగోలా పండగ హాలిడేస్ వీక్ లో పర్వాలేదు అనిపించగా…
వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది ఇప్పుడు….చాలా చోట్ల పెర్సేంటేజ్ బేస్ మీద రన్ అవుతున్న సినిమా 11వ రోజున హెవీ డ్రాప్స్ తర్వాత 12వ రోజున కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి చూపించ లేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద 11వ రోజు తో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం కన్ఫాం అవ్వగా ఉన్నంతలో ఇప్పుడు సినిమా 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…
25 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 35-40 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పాలి.
మొత్తం మీద మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోతున్న సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఇక చివరి స్టేజ్ కి వచ్చేసినట్లే అనిపిస్తుంది….రామ్ చరణ్ ఖాతాలో భారీ డిసాస్టర్ గా నిలిచిన గేమ్ చేంజర్ మిగిలిన రన్ లో లాస్ ను ఏమైనా తగ్గించుకుంటుందో లేదో చూడాలి. ఇక టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Fake collections peduthanavv nuvvu guda muskoni undu lekapothe nee channel undadu
Modda guduv lamidikodaka
Modda guduv lamidikodaka naakodaka