బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో చూపిస్తున్న మాస్ జోరు ముందు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా చూపిస్తున్న జోరు చాలా తక్కువగా అనిపించినా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప2 మూవీ ఎక్స్ లెంట్ ట్రెండ్ నే చూపెడుతూ దుమ్ము లేపుతుంది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున వర్కింగ్ డే లో…
తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సినిమా సొంతం చేసుకుంది….టికెట్ హైక్స్ తగ్గించడం కూడా ఒక కారణం అయినా కూడా మొత్తం మీద డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున…
ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది. అనుకున్న అంచనాలను అందుకుని ఉంటే ఇంకా బెటర్ జోరుని చూపించి ఉండేది….
మొత్తం మీద 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 3.07 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా టాప్ 3 ప్లేస్ తో రచ్చ చేయగా ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి2 మూవీ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ఉండగా రెండో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ నిలిచింది. ఓవరాల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
AP-TG 12th Day Highest Share Movies
👉#Baahubali2 -5.49Cr
👉#RRR- 4.88CR
👉#Pushpa2TheRule- 3.07CR*****
👉#Syeraa- 2.98Cr
👉#KhaidiNo150: 2.95Cr
👉#GeethaGovindam – 2.90Cr
👉#Baahubali – 2.76CR~
👉#HanuMan – 2.48Cr
👉#JaiLavaKusa – 2.40Cr
👉#SoggadeChinninayana : 2.21Cr~
👉#Devara Part 1 – 2.16Cr
👉#BharatAneNenu : 2.15Cr~
👉#TilluSquare – 2.06Cr
👉#Kalki2898AD – 2.01Cr
మొత్తం మీద పుష్ప2 మూవీ మాస్ రాంపెజ్ ను చూపెడుతూ టాప్ 3 ప్లేస్ తో దుమ్ము లేపగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాహుబలి2 రికార్డ్ ను ఇక ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా అందుకోగలుగుతుందో చూడాలి. ఇక లాంగ్ రన్ లో పుష్ప2 మూవీ ఏ రేంజ్ కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి.