టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) మూవీ ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇనీషియల్ గా బజ్ కొంచం మిక్సుడ్ గా మారినా కూడా ట్రైలర్ కి లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్…
రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా మరో పక్క సాలిడ్ గా ఓవర్సీస్ లో సినిమా ప్రీ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్స్ తో అమెరికాలో ఫాస్టెస్ట్ 40 వేల కి పైగా టికెట్ సేల్స్ తో ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసింది…
అలాగే యు కే లో ఆస్ట్రేలియాలో రికార్డ్ ప్రీ బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ రచ్చ చేస్తున్న సినిమా ఒక్క అమెరిలోనే ప్రీ బుకింగ్స్ తో 1.5 మిలియన్ మార్క్ ని వీకెండ్ కి గాను బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్…
13.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం, ఫాస్టెస్ట్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న దేవర పార్ట్ 1 మూవీ రిలీజ్ కి ఇంకా 2 వారాల లోపే టైం ఉండగా అప్పటి వరకు ఇదే జోరుని కొనసాగిస్తే సినిమా ఓవర్సీస్ లో..
ప్రీమియర్స్ తో ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా ప్రీమియర్స్ తర్వాత లాంగ్ వీకెండ్ లో మరిన్ని రికార్డులను సాధించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టైగర్ రికార్డుల వేటలో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.