Home న్యూస్ 10 అనుకుంటే వచ్చింది ఇది… 13 డేస్ టోటల్ కలెక్షన్స్!

10 అనుకుంటే వచ్చింది ఇది… 13 డేస్ టోటల్ కలెక్షన్స్!

1841
0

పెళ్లి సందD సినిమా రెండో వీకెండ్ లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ని సాధించినా అది మరీ అనుకున్న రేంజ్ లో లేదు కానీ సినిమా ఇంత దూరం రావడం అన్నది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ వలన డౌన్ అవుతూ వెళుతుంది.

Pelli SandaD 9 Days Total Collections!!

13 వ రోజు 10 లక్షల నుండి 12 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా 8 లక్షల షేర్ ని అందుకుని కొంచం అంచనాలను తప్పింది. దాంతో టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…

Pelli SandaD 10 Days Total Collections!!

👉Nizam: 1.99Cr
👉Ceeded: 1.47Cr
👉UA: 98L
👉East: 50L
👉West: 40L
👉Guntur: 62L
👉Krishna: 43L
👉Nellore: 33L
AP-TG Total:- 6.74CR(11CR~ Gross)
Ka+ROI: 45L(updated)
OS – 8L
Total WW: 7.27CR(12.02CR~ Gross) మొత్తం మీద 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.27 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ కాబోతుంది ఈ సినిమా..

Pelli SandaD 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here