T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

సాహో ఔట్….13 వ రోజు భారీ ఎదురుదెబ్బ…13 డేస్ టోటల్ కలెక్షన్స్!



     సాహో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరిస్థితి ఊహాతీతంగా ఉందని చెప్పొచ్చు, ఒకరోజు పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా సడెన్ గా అందరికీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ తో మరోరోజు షాక్ ఇస్తుంది. 12 వ రోజు మొహర్రం హాలిడే తో 90 లక్షల దాక షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో వసూల్ చేసిన సాహో 13 వ రోజు ఓ 20 టు 30% వరకు డ్రాప్స్ తో డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అని అంతా అనుకున్నారు.

కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి అంచనాలను పూర్తిగా తలకిందలు చేస్తూ 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 18 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది. నైజాం సీడెడ్ ఏరియాల్లో డెఫిసిట్లు కూడా పడ్డాయి. దాంతో సినిమా ఇక తేరుకోవడం కష్టం అని తేలిపోయింది.

13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారి షేర్స్ ఈ విధంగా ఉన్నాయి..
Nizam – 2.3L
Ceded – 3.8L
UA – 4L
East – 1L
West – 1.2L
Guntur – 1.2L
Krishna – 1.3L
Nellore – 3.2L
13th day: 18L… నైజాం లో కొన్ని సెంటర్స్ లో పెర్సేంటేజ్ బేస్ మీద నడటం తో ఆమాత్రం షేర్ దక్కిందట, లేక పొతే మైనస్ షేర్ లోకి వేల్లేదని అంటున్నారు.

ఇక 13 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ ఇలా ఉన్నాయి..
Nizam – 29.07Cr
Ceeded – 11.59Cr
UA – 9.88cr
East – 7.11Cr
West – 5.81Cr
Guntur – 7.83cr
Krishna – 5.17cr
Nellore – 4.28Cr
13 Days Total –80.74Cr
Karnataka – 15.87Cr
Tamil – 5.18Cr
Kerala – 1.40Cr
Hindi& ROI- 77.35Cr
USA/Can- 12.87Cr
ROW – 16.97Cr
13 Days Total –210.38Cr(392cr Gross)(Producer – 412Cr)

సినిమా 13 వ రోజు టోటల్ గా 1.1 కోట్ల లోపు షేర్ ని మాత్రమె వరల్డ్ వైడ్ గా అందుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే సినిమా మరో 61.62 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది చాలా కష్టం అని తేలిపోయింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE