యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ కలెక్షన్స్ నే సాధిస్తున్నా కానీ స్టడీ గా ఉండటం విశేషం కానీ బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇది సరిపోదు… సినిమా 12 వ రోజు 18 లక్షల షేర్ ని అందుకోగా 13 వ రోజు 14 లక్షల షేర్ ని అందుకుంది.
టోటల్ గా 13 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.62Cr
👉Ceeded: 1.90Cr
👉UA: 1.39Cr
👉East: 1.01Cr
👉West: 61L
👉Guntur: 1.05Cr
👉Krishna: 59L
👉Nellore: 51L
Total AP TG: 9.68CR(16.25CR~ Gross)
👉KA+ROI: 39L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 10.15CR(17.26CR~ Gross)
సినిమాను టోటల్ గా 11.5 కోట్లకు అమ్మగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం 13 రోజుల తర్వాత ఇంకా 1.85 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది… ఇక మూడో వారంలో లవ్ స్టొరీ సినిమా పోటి కి ఉంది… మరి సినిమా 3 వ వారం ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసి లవ్ స్టొరీ నుండి పోటి తట్టుకుని కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.