బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ వారియర్ రెండో వారం వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రిలీజ్ థాంక్ యు కన్నా కొంచం బెటర్ గా హోల్డ్ చేసినప్పటికీ కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అస్సలు బ్రేక్ ఈవెన్ కి సరిపోవు అనే చెప్పాలి. సినిమా 13 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక టోటల్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.94Cr
👉Ceeded: 3.25Cr
👉UA: 2.50Cr
👉East: 1.40Cr
👉West: 1.21Cr
👉Guntur: 2.02Cr
👉Krishna: 1.01Cr
👉Nellore: 68L
AP-TG Total:- 18.01CR(28.10Cr~ Gross)
👉KA+ ROI: 1.14Cr
👉OS: 70L
👉Tamil – 1.38Cr~ est
Total World Wide: 21.23CR(36.55CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా ఇంకా 17.77 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.