Home న్యూస్ 133* గంటలు టాప్ ట్రెండ్….ఎన్టీఆర్ ఊరమాస్ రాంపెజ్ ఇది!!

133* గంటలు టాప్ ట్రెండ్….ఎన్టీఆర్ ఊరమాస్ రాంపెజ్ ఇది!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా మొదటి రోజు గ్లిట్చ్ వలన వ్యూస్ అప్ డేట్ అవ్వలేదు…

కానీ తర్వాత కంటిన్యూగా వ్యూస్ అప్ డేట్ అయ్యి సాలిడ్ గా జోరు చూపించగా 40 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసిన సినిమా మాస్ రచ్చ చేయగా రిలీజ్ అయిన రోజున రెండు మూడు గంటలకే యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన సినిమా…

కంటిన్యూ గా రోజుల పాటు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. ఆల్ మోస్ట్ ఐదున్నర రోజుల పాటు సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి ఇప్పుడు టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది…ఆల్ మోస్ట్ నోట్ చేసిన…

గంటల ప్రకారం సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సుమారు 133 గంటలకు పైగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది. రీసెంట్ టైంలో ఈ రేంజ్ లో ఇన్ని గంటలు ట్రెండ్ అయిన ట్రైలర్ ఇదే అవ్వడం విశేషం అని చెప్పాలి. ఆడియన్స్ లో మంచి రీచ్ ను సోతం చేసుకున్న…

దేవర ట్రైలర్ మొదటి రోజు అంచనాలను అందుకోలేక పోయినా కూడా రెండో రోజు నుండి మాస్ రచ్చ చేసిన ట్రైలర్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ట్రెండింగ్ ట్రైలర్ లలో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ 27న సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here