Home న్యూస్ 13 డేస్ 35 మూవీ కలెక్షన్స్….చిన్న సినిమా అదరగొట్టిందిగా!!

13 డేస్ 35 మూవీ కలెక్షన్స్….చిన్న సినిమా అదరగొట్టిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా 35 మూవీ(35 Movie Box Office Collections), మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా మంచి జోరునే చూపెడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపెడుతూ ఇప్పుడు డీసెంట్ ప్రాఫిట్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరునే చూపెడుతూ ఇప్పుడు లాభాల పడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 11 రోజుల్లో 4.05 కోట్ల గ్రాస్ ను అందుకోగా మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి జోరునే చూపించగా…

ఓవరాల్ గా 13 రోజుల్లో టోటల్ గా 4.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దాటేసింది. వరల్డ్ వైడ్ గా సినిమా 5.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి జోరుని కొనసాగించగా మల్టీప్లెక్సులలో సినిమా కి డీసెంట్ హోల్డ్ ఉండటం విశేషం.

ఓవరాల్ గా 13 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
35 Movie 13 Days WW Collections Update
👉Nizam: 1.38Cr~
👉Total AP: 66L~
AP-TG Total:- 2.04CR~(4.30CR~ Gross)
👉Ka+ROI+OS – 55L~
Total WW Collections – 2.59CR(5.50CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తే డీసెంట్ హిట్ అనిపించుకుంటుంది అనుకోగా సినిమా ఆ మార్క్ ని దాటేసి ప్రాఫిట్స్ ను కూడా ఓవరాల్ గా సొంతం చేసుకుంది. చిన్న సినిమా, క్లాస్ జానర్ అయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here