Home న్యూస్ 13 డేస్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కలెక్షన్స్…లీక్ అయినా ఊచకోత కోసిందిగా!!

13 డేస్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కలెక్షన్స్…లీక్ అయినా ఊచకోత కోసిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం రిలీజ్ అయిన హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine 3 Days Collections) సినిమా, సెన్సేషనల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా రిలీజ్ అయిన 5వ రోజు తర్వాత…

సడెన్ గా సినిమా అఫీషియల్ మాస్టర్ ఆన్ లైన్ లో లీక్ అయినా కూడా జనాలు థియేటర్స్ కి భారీ సంఖ్యలో వెళ్లి సినిమాను ఎగబడి చూశారు…దాంతో కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరు తగ్గకుండా దూసుకు పోయిన ఈ సినిమా ఇండియాలో కూడా మాస్ జాతరను తలపిస్తూ…

Deadpool & Wolverine 1st Day India Collections!

100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని డెడ్ పూల్ సిరీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము దుమారం లేపగా మొత్తం మీద 13 రోజులు పూర్తి అయిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో 116.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని…

ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని కొనసాగిస్తూ రోజుకి 2 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి కలెక్షన్స్ తో గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉండగా టోటల్ రన్ లో ఇండియాలో సినిమా 135-140 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ఆన్ లైన్ లో అఫీషియల్ ప్రింట్ లీక్ అయినా కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here