Home న్యూస్ 13 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….వీర లెవల్ లో కుమ్ముతున్న ఎన్టీఆర్!!

13 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….వీర లెవల్ లో కుమ్ముతున్న ఎన్టీఆర్!!

0
JR NTR Devara Movie 13 Days Total WW Collections
JR NTR Devara Movie 13 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ రెండు వారాలను రిమార్కబుల్ హోల్డ్ తో కంప్లీట్ చేసుకోబోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ…

దూసుకు పోతూ ఉండగా 13వ రోజు మరో వర్కింగ్ డే లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించింది. మొత్తం మీద 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్న సినిమా ఓవరాల్ గా…

1.74 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ 2.77 కోట్ల షేర్ ని అందుకోగా 5.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 13 Days Total World Wide Collections!!

Devara Movie 13 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 56.67Cr
👉Ceeded: 26.76CR
👉UA: 15.59Cr
👉East: 9.33Cr
👉West: 7.40Cr
👉Guntur: 12.16Cr
👉Krishna: 8.29Cr
👉Nellore: 6.07Cr
AP-TG Total:- 142.27CR(203.65CR~ Gross)
👉KA: 17.05Cr
👉Tamilnadu: 4.07Cr
👉Kerala: 96L~
👉Hindi+ROI: 32.00Cr
👉OS – 35.45Cr****approx
Total WW Collections: 231.80CR(Gross- 403.80CR~)

మొత్తం మీద సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తూ 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 47.80 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా పరుగును కొనసాగిస్తుంది. ఇక దసరా సెలవుల్లో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.

Devara Movie 11 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here