రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రెండో వీక్ ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా రెండో వీక్ వర్కింగ్ డేస్ కూడా స్టడీ గా వసూళ్ళని సాధిస్తూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 13 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇక్కడ 6.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 3.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా క్లీన్ హిట్ కోసం సినిమా…
మరో 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 13వ రోజున 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Good Bad Ugly Movie 13 Days Total WW Collections Approx
👉Tamilnadu – 139.80Cr
👉Telugu States – 6.10Cr
👉Karnataka – 13.90Cr
👉Kerala – 3.35Cr
👉ROI – 2.35Cr
👉Overseas – 60.90Cr***approx
Total WW collection – 226.40CR (110.70CR~ Share) Approx
(96%~ Recovery)
మొత్తం మీద సినిమా 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 5.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఈ టార్గెట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.