Home న్యూస్ వర్కింగ్ డేస్ లో హిట్3 మాస్ హోల్డ్….13 డేస్ టోటల్ కలెక్షన్స్!!

వర్కింగ్ డేస్ లో హిట్3 మాస్ హోల్డ్….13 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మంచి జోరుని చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా, టికెట్ హైక్స్ ని తగ్గించడం, అలాగే IPL మ్యాచులు ఏమి లేక పోవడంతో వర్కింగ్ డేస్ లో మంచి ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 12వ రోజుతో పోల్చితే 13వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 47 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 12వ రోజుతో పోల్చితే 6 లక్షల రేంజ్ లోనే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 66 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం… ఇక మొత్తం మీద 13 డేస్ కంప్లీట్ అయ్యే టైంకి…

Nani Hit3 Movie 8 Days Total WW Collections!!

సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..
 Nani Hit3 Movie 13 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 17.68Cr
👉Ceeded: 4.92Cr
👉UA: 4.98Cr
👉East: 2.74Cr
👉West: 2.17Cr
👉Guntur: 2.75Cr
👉Krishna: 2.47Cr
👉Nellore: 1.29Cr
AP-TG Total:- 39.00CR(68.40CR~ Gross)
👉KA+ROI – 6.80Cr
👉Other Languages – 1.95Cr~
👉OS – 12.38Cr~….Approx
Total World Wide – 60.13CR (114.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 10.13 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో మరింతగా లాభాలను సినిమా పెంచుకునే అవకాశం ఉంది.

Nani Hit3 Movie 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here