Home న్యూస్ 13 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…అక్కడ బానే వస్తున్నాయి…కానీ!!

13 డేస్ ఇండియన్2 టోటల్ కలెక్షన్స్…అక్కడ బానే వస్తున్నాయి…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రెండు వారాలను పూర్తి చేసుకునే పనిలో ఉండగా అన్ని చోట్లా స్లో అయిపోయిన సినిమా ఒక్క తమిళనాడులో కొంచం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…

మిగిలిన చోట్ల మాత్రం సినిమా భారీగానే డ్రాప్స్ ను అలానే కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇక మూవీ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ టైంకి వచ్చేసింది అని చెప్పాలి. 13వ రోజున సినిమా 3 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా మొత్తం మీద 13 రోజుల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bharateeyudu2 13 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.96Cr
👉Ceeded: 1.78Cr
👉UA: 1.63Cr
👉East: 95L
👉West: 64L
👉Guntur: 1.15Cr
👉Krishna: 92L
👉Nellore: 49L
AP-TG Total:- 13.52CR(23.30CR~ Gross)

Indian2-Bharateeyudu2 13 Days Total World Wide Collections!

మొత్తం మీద 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 11.48 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉండగా వరల్డ్ వైడ్ గా 13వ రోజున 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక టోటల్ గా సినిమా…

13 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Indian2 Movie 13 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 51.90Cr
👉Telugu States- 23.30Cr
👉Karnataka- 9.25Cr
👉Kerala – 5.75Cr
👉Hindi+ROI – 8.25Cr
👉Overseas – 50.40CR****
Total WW collection – 148.85CR(72.15CR~ Share)

మొత్తం మీద సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 99.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆ మొత్తం అసాధ్యమే కాబట్టి ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా సినిమా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

Indian2-Bharateeyudu2 11 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here