క్లాస్ మూవీనే అయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ లాంగ్ రన్ లో 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్(Lucky Baskhar Movie), రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
ఓవరాల్ గా అన్ని చోట్లా స్టడీ కలెక్షన్స్ నే సొంతం చేసుకోవడంతో వసూళ్లు బాగానే హోల్డ్ చేస్తూ ఉండగా లాంగ్ రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజు మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించి…
తెలుగు రాష్ట్రాల్లో 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మాత్రం మంచి హోల్డ్ నే చూపించి 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంది ఈ సినిమా…
ఇక టోటల్ గా సినిమా 13 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 13 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 8.23Cr~
👉Ceeded: 2.48Cr~
👉Andhra: 7.31Cr~
AP-TG Total:- 18.02CR(29.70Cr~ Gross)
15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 3.02 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…
ఇక సినిమా మొత్తం మీద 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Lucky Baskhar Movie 13 Days Total World Wide Collections Approx
👉Telugu States – 29.70Cr
👉Kerala – 17.55Cr
👉Karnataka – 5.05Cr
👉Tamilnadu – 10.90Cr
👉ROI – 1.75Cr
👉Overseas – 25.25Cr***approx
Total WW collection – 90.20CR(44.30CR~ Share) Approx
మొత్తం మీద 90 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 16.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.