Home న్యూస్ రాయన్ 13 డేస్ టోటల్ కలెక్షన్స్….135 కోట్ల మాస్ జాతర!!

రాయన్ 13 డేస్ టోటల్ కలెక్షన్స్….135 కోట్ల మాస్ జాతర!!

0
Dhanush Raayan 13 Days Total Collections
Dhanush Raayan 13 Days Total Collections

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా వచ్చిన రాయన్(Raayan Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ లాంగ్ రన్ ని సొంతం చేసుకోగా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతూ లాభాలను అన్ని చోట్లా పెంచుకుంటూ రచ్చ చేస్తుంది ఇప్పుడు.

తెలుగు రాష్ట్రాల్లో కొంచం స్లో డౌన్ అయిన సినిమా మొత్తం మీద 12వ రోజుతో పోల్చితే 2 లక్షలు డ్రాప్ అయ్యి 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ను దాటేసి మంచి లాభాలతో దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు…

13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 13 Days Telugu States Collections
👉Nizam: 3.18Cr~
👉Ceeded: 74L
👉UA: 73L
👉East: 41L
👉West: 29L
👉Guntur: 49L
👉Krishna: 47L
👉Nellore: 27L
AP-TG Total:- 6.58CR(12.80CR~ Gross)

Dhanush Raayan 13 Days Total Wold Wide Collections!

5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 1.08 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా 13వ రోజున 2.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Dhanush Raayan 13 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 66.80Cr
👉Telugu States- 12.80Cr
👉Karnataka- 9.50Cr
👉Kerala – 5.10Cr
👉Hindi+ROI – 3.35Cr
👉Overseas – 37.90CR****
Total WW collection – 135.45CR(64.10CR~ Share)

మొత్తం మీద 135 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా 46 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 18.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను దక్కించుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి లాభాలతో రచ్చ చేస్తుందో చూడాలి.

Dhanush Raayan 9 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here