అన్ సీజన్ లో సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా ఊరమాస్ రాంపెజ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా, రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…
సినిమా తెలుగు రాష్ట్రాలలో కొంచం స్లో డౌన్ అయినా కూడా తమిళనాడులో మాత్రం మంచి జోరుని చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 13వ రోజున మరోసారి పర్వాలేదు అనిపిస్తూ 48 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది..
దాంతో టోటల్ గా టోటల్ గా 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 17.59 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 9.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 5.12 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది.
ఇక సినిమా 13వ రోజున వరల్డ్ వైడ్ గా 4.13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని కుమ్మేయగా టోటల్ గా 13 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Return Of The Dragon Movie 13 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 64.05Cr
👉Telugu States – 17.59Cr
👉Karnataka – 8.95Cr
👉ROI – 3.00Cr
👉Overseas – 29.20Cr***approx
Total WW collection – 122.79CR(60.00CR~ Share) Approx
ఓవరాల్ గా సినిమా 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 30 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా….మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…