రెండో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేసి వర్కింగ్ డేస్ లోకి మళ్ళీ ఎంటర్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా లాభాలను ఇంకా పెంచుకుంటూ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా…
లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషమని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ను చాలా వరకు రికవరీ చేసింది ఇప్పుడు…. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…
13వ రోజు ఓవరాల్ గా 11 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 48 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Saripodhaa Sanivaaram Movie 13 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 13.76Cr
👉Ceeded: 3.58Cr
👉UA: 3.67Cr
👉East: 1.94Cr
👉West: 1.37Cr
👉Guntur: 1.79Cr
👉Krishna: 1.78Cr
👉Nellore: 1.19Cr
AP-TG Total:- 29.08CR(48.35CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.88Cr
👉OS: 11.95Cr***
Total WW Collections:- 47.91CR(88.50CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ మీద 5.91 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.